తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైరా వల్ల నిద్రపట్టలేదు: రామ్​చరణ్​ - chiranjeevi

By

Published : Oct 3, 2019, 6:56 PM IST

సైరా: నరసింహారెడ్డి చిత్ర సక్సెస్ మీట్​ హైదరాబాద్​లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, తమన్నా, సురేందర్​ రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజర్యయారు. సైరా విడుదల దగ్గర పడుతున్న కొద్ది తనలో తెలియని కంగారు మొదలైందని, పొద్దున్నే 3గంటలకు ఉలిక్కిపడి లేచేవాడినని, చెప్పాడు చిత్ర నిర్మాత రామ్​చరణ్​.

ABOUT THE AUTHOR

...view details