తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఆటలంటే నాకు చాలా ఇష్టం' - బాలీవుడ్​

By

Published : Mar 15, 2019, 3:15 PM IST

క్రీడలంటే తనకెంతో ఇష్టమని బాలీవుడ్​ స్టార్​ సన్నీలియోని వ్యాఖ్యానించింది. ముంబయిలోని ఓ సంస్థ ప్రమోషన్​కు హాజరైన ఈ అందాల భామ.. క్రీడా సంబంధ విషయాలపై ప్రచారం చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. ఎందుకంటే యువత, పిల్లల్లో ఉత్సాహాన్ని నింపేవి క్రీడలు. ఈ విధంగా వారిని ఉత్సాహపరచడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నానంది.

ABOUT THE AUTHOR

...view details