తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆ ఫోటో వెనక అసలు కథ ఇదే... - ఎన్టీఆర్

By

Published : Mar 14, 2019, 12:45 PM IST

ఆర్​.ఆర్​.ఆర్​ సినిమా ప్రారంభానికి ముందు రాజమౌళి ట్వీట్ చేసిన ఫోటో గుర్తుందా.. రామ్​చరణ్, రాజమౌళి, రామారావు(ఎన్టీఆర్) ముగ్గురూ ఉన్న ఫోటో. దాని వెనుక పెద్ద కథే ఉందట. తాజాగా హైదరాబాద్​లో "ఆర్.ఆర్.ఆర్" చిత్రబృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, ఎన్.టి.ఆర్ పాల్గొన్నారు. సినిమా విశేషాలను పంచుకున్నారు. హీరో రాంచరణ్ మాట్లాడుతూ చిత్రం ఎలా మొదలయింది, ఎక్కడ మొదలయిందో వివరించాడు. రాజమౌళి, ఎన్.టి.ఆర్​లతో మొదటగా దిగిన ఫోటో వెనక ఉన్న అసలు కథను చెప్పాడు.

ABOUT THE AUTHOR

...view details