తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్టార్ మహిళ: 'ఉప్పెన' పాట పాడేందుకు పాట్లు - సుమ స్టార్ మహిళ

By

Published : Mar 19, 2021, 8:03 AM IST

ఈటీవీలో ప్రసారమయ్యే 'స్టార్ మహిళ' లేటేస్ట్ ప్రోమో అలరిస్తోంది. 'ఉప్పెన' చిత్రంలోని 'నీ కన్ను నీలి సముద్రం' పాడలేక కంటెస్టెంట్​లు తిప్పలు పడ్డారు. ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 వరకు ఈ కార్యక్రమం వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details