తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్టార్​ మహిళ: ఆ ఆటలో గోల్డ్​మెడల్​ తెచ్చుకున్నదెవరు? - స్టార్​ మహిళ లేటెస్ట్​ ఎపిసోడ్​

By

Published : Mar 24, 2021, 7:38 AM IST

స్టార్ మహిళ లేటేస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. గీతా, మణి అనే మహిళలకు తొక్కుడుబిళ్ల ఆటలో గోల్డ్​మెడల్​ వచ్చింది నిజమా? కాదా? అని సుమ అడిగిన ప్రశ్నకు పోటీదారు అవుననే సమాధానమిచ్చారు. అది అవునా కాదా అని తెలియాలంటే బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్​ను చూడాల్సిందే. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం ఈటీవీలో ప్రసారమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details