'ఆ సినిమా తర్వాత నాన్న నటించొద్దని చెప్పారు' - అలీ
By
Published : Aug 2, 2019, 9:51 AM IST
నటి, యాంకర్ శ్రీముఖి.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాల్ని అలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకుంది. జులాయి సినిమా తర్వాత ఎక్కువగా నటించకపోవడానికి గల కారణాలు వివరించింది.