పరాయి భాష వాళ్ల గురించి నేను అలా అనలేదు: బాలు - బాలు
'ఆలీతో సరదాగా..' కార్యక్రమానికి ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. పరాయి భాష వాళ్లు తెలుగుకు అన్యాయం చేస్తున్నారని గతంలో ఎస్పీ బాలు లేవనెత్తిన ప్రశ్న గురించి అలీ అడిగాడు. తన భావాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని బాలు వివరణ ఇచ్చాడు.