ఆ పాటే నాకు పేరు తెచ్చింది: గాయకుడు దీపు - నేనే నానినే పాట
By
Published : Aug 9, 2019, 7:53 AM IST
టాలీవుడ్లో ఎన్నో అద్భుత పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న యువ గాయకుడు దీపు(ప్రదీప్ కుమార్). ఇంత వరకు తను పాడిన వాటిలో ఈగ సినిమాలోని 'నేనే నానీనే' పాట తనకు మంచి పేరు తెచ్చిందని చెప్పాడు.