చైతూ-సామ్లో ముందు ఎవరు ప్రేమలో పడ్డారో తెలుసా? - samantha
'అలీతో సరదాగా..' కార్యక్రమానికి సమంత వచ్చింది. అలీతో కలిసి సరదాగా కబుర్లు చెప్పింది సామ్. "మీ ఇద్దరిలో(చైతన్య, సమంత) ముందు ఎవరు మనసుపారేసుకున్నారు" అని అలీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ముందు తానే నాగచైతన్య ప్రేమలో పడిపోయానని తెలిపింది సమంత.