సమంత ఫ్లయిట్ మిస్... లైఫ్ సూపర్ హిట్! - ఏ మాయ చేశావే
అలీతో జాలీగా కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ సమంత.. సినిమాల్లోకి తన ఎంట్రీపై స్పందించింది. ఆస్ట్రేలియా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెపుతూ మరెన్నో విషయాల్ని పంచుకుంది.