తెలంగాణ

telangana

ETV Bharat / videos

రౌడీబాయ్స్ మూవీ.. ఆడియెన్స్ రివ్యూ ఇదే - రౌడీబాయ్స్ రివ్యూ

By

Published : Jan 14, 2022, 3:02 PM IST

కాలేజీ బ్యాక్​డ్రాప్​లో తీసిన 'రౌడీబాయ్స్'.. థియేటర్లలోకి వచ్చేసింది. అశిష్ హీరోగా పరిచయమవుతున్న ఈచిత్రంలో అనుపమ హీరోయిన్​గా చేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించగా, శ్రీహర్ష దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది.. చిత్రాన్ని చూసిన ఆడియెన్స్ మాటల్లోనే వినండి.

ABOUT THE AUTHOR

...view details