తెలంగాణ

telangana

ETV Bharat / videos

బాత్​రూమ్ సింగర్ రాహుల్​​.. సినీ గాయకుడు అయ్యాడిలా! - అలీ

By

Published : Nov 19, 2019, 5:17 AM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి సింగర్ రాహుల్​ సిప్లిగంజ్.. నటి పునర్నవితో కలిసి హాజరయ్యాడు. అసలు తను గాయకుడు ఎలా అయ్యాడో చెప్పాడు. తనలో ఈ కళ ఉందని గుర్తించింది నాన్నేనని అన్నాడు. వీటితో పాటే మరిన్ని విషయాలు పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details