తెలంగాణ

telangana

ETV Bharat / videos

వయ్యారి హంస నడకలు.. మత్తెక్కించే సొగసులు - కేల్ రిచర్డ్స్

By

Published : Sep 10, 2019, 6:22 PM IST

Updated : Sep 30, 2019, 3:52 AM IST

అమెరికా న్యూయార్క్ ఫ్యాషన్​ వీక్​లో మోడళ్లు ర్యాంప్​పై నడిచి చూపరులను ఆకర్షించారు. కైల్ రిచర్డ్స్​ తొలిసారి డిజైనర్ అవతారమెత్తి విభిన్న రకాల వస్త్రాలు రూపొందించింది. రంగురంగుల ఆ దుస్తులను ధరించిన ముద్దుగుమ్మలు తమ సొగసులతో వీక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదు.
Last Updated : Sep 30, 2019, 3:52 AM IST

ABOUT THE AUTHOR

...view details