తెలంగాణ

telangana

ETV Bharat / videos

వయ్యారి మోడళ్ల హంస నడకలు - lahore

By

Published : Apr 15, 2019, 6:28 AM IST

పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో లాహోర్​లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఫ్యాషన్ వీక్ ముగిసింది. ఆహూతుల కేరింతల మధ్య సందడి సందడిగా జరిగిందీ కార్యక్రమం. సమ్మర్, స్ప్రింగ్ కలెక్షన్స్​ను డిజైనర్లు ప్రదర్శించారు. ప్రఖ్యాత పాక్ డిజైనర్ హాసన్ యాసిన్ డిజైన్​ చేసిన దుస్తుల్లో మోడళ్లు మెరిశారు.

ABOUT THE AUTHOR

...view details