ఇటలీ లొకేషన్లో 'జేమ్స్ బాండ్'...! - Matera
'జేమ్స్ బాండ్' హీరో డేనియల్ క్రెయిగ్.. ఇటలీలోని మటేరాలో సందడి చేశాడు. బాండ్ సిరీస్లో వస్తున్న తర్వాతి చిత్రం 'నో టైమ్ టూ డై' లోకేషన్స్ చూసేందుకు చిత్రబృందంతో కలిసి ఇక్కడికి వచ్చాడు. అనంతరం హీరోయిన్ లీ సైడాక్స్, దర్శకుడు క్యేరీ ఫ్యుకునాగాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు.
Last Updated : Sep 30, 2019, 6:24 AM IST