చిరు- బాలయ్య మల్టీస్టారర్.. 'మైత్రీ' ప్రొడ్యూసర్స్ క్లారిటీ! - బాలయ్య, చిరంజీవి మల్టీస్టారర్ చిత్రం
Balayya Chiru Combination: మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. అయితే ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటి చిత్రాలను నిర్మించే అవకాశం వస్తే.. ఎవరూ వదులుకోరని స్పష్టం చేశారు. 'పుష్ప' ప్రెస్మీట్లో బాలయ్య- చిరు మల్టీ స్టారర్పై క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.
Last Updated : Dec 10, 2021, 6:08 PM IST