తెలంగాణ

telangana

ETV Bharat / videos

లాక్మే ఫ్యాషన్​ వీక్​లో తారల తళుకులు - kareena kapoor at Lakme Fashion week

By

Published : Feb 18, 2020, 12:00 AM IST

Updated : Mar 1, 2020, 4:36 PM IST

ఫ్యాషన్‌ ప్రియుల చూపులను తనవైపు తిప్పుకునే లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ ముగిసింది. ఫిబ్రవరి 11న నుంచి ఫిబ్రవరి 16 వరకూ ఎంతో సందడిగా జరిగిన ఈ ఫ్యాషన్‌ షోలో సినీ, క్రీడా రంగానికి చెందిన ఎందరో తారలు.. డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంపుపై హోయలొలికించారు. ముగింపు రోజున బాలీవుడ్‌ బెబో కరీనాకపూర్‌ తనదైన స్టైల్‌లో ర్యాంపుపై మెరుపులు మెరిపించింది.
Last Updated : Mar 1, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details