తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకట్టుకునే డిజైన్స్​తో మోడళ్ల ర్యాంప్ వాక్ - చపాక్ లక్ష్మి

By

Published : Mar 30, 2019, 2:35 PM IST

దిల్లీలో ఇండియన్ ఫెడరేషన్ ఫర్ ఫ్యాషన్ డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఇండియా రన్​వే వీక్-2019'​లో మోడల్స్ సందడి చేశారు. డిజైనర్స్ లక్ష్మి సిరాలీ, రైనా దాఖా రూపొందించిన సమ్మర్ కలెక్షన్స్​ను ప్రదర్శించారు. నవ వధువుల కోసం తయారు చేసిన విభిన్న డిజైన్స్ చూపరుల్ని ఆకట్టుకున్నాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 31 వరకు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details