తెలంగాణ

telangana

ETV Bharat / videos

'బుమ్రా ఎవరో నాకు తెలియదు' - tollywood

By

Published : Jul 19, 2019, 6:35 AM IST

తన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి రాశీ ఖన్నా. హీరోయిన్​గా అరంగ్రేటం చేసిన 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, జై లవకుశ, రాజా ది గ్రేట్, శ్రీనివాస కల్యాణం లాంటి చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం 'వెంకీమామ' సినిమాలో చేస్తోంది. తాజాగా ఈ నటి 'అలీతో సరదాగా' షోలో పాల్గొని పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది.

ABOUT THE AUTHOR

...view details