స్ప్రింగ్ కలెక్షన్స్‌లో వయ్యారి భామల హొయలు - మిలాన్
ఇటలీలోని మిలాన్ వేదికగా జరుగుతున్న ఫ్యాషన్ వీక్‌లో విభిన్న దుస్తుల్లో మోడళ్లు అలరించారు. స్ప్రింగ్/సమ్మర్ కలెక్షన్స్‌లో ఆకట్టుకున్నారు. డిజైనర్ జెన్నీ రూపొందించిన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
Last Updated : Oct 1, 2019, 9:03 AM IST