పాక్ ఫ్యాషన్ షో.. పడుచుల కిర్రాక్ షో - pakistan models
పాకిస్థాన్ కరాచీ వేదికగా బుధవారం జరిగిన ఫ్యాషన్ వీక్(ఎఫ్పీడబ్ల్యూ) ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడళ్లు ర్యాంప్‌పై నడిచారు. సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక దుస్తులతో అలరించారు.