కరోనాపై పోరుకు అభ్యుదయ గీతం - కరోనా వైరస్ పాటు
అందరికీ ప్రణతి... ఇదే మన సంస్కృతి వేల మైళ్ల ప్రయాణాలు మొదలయ్యేది ఒక్క అడుగుతోనే, ఇప్పుడు వేల వేల మరణాలు మొదలైంది ఒక్కడితోనే. అంతటితో ఆగకుండా మారణకాండ సాగిస్తోన్న ఈ కరోనా మహమ్మారిపై యుద్ధానికి, ప్రజలను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు సేవలందిస్తోన్న వైద్యులకు, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టుల కోసం ఈ అభ్యుదయ గీతం.