'అగ్ర హీరోలు అందుకే నాతో సినిమాకు ఓకే చెప్తారు' - bandla ganesh about heros
నటుడిగానే కాకుండా నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బండ్ల గణేశ్. ప్రముఖ హీరోలతో కలిసి పనిచేసి.. వారికి సూపర్ హిట్లను అందించారు. అయితే, ఎంతో మంది ప్రొడ్యూసర్లకు డేట్లు ఇవ్వని హీరోలు.. తనకు ఎలా ఇస్తారో 'ఆలీతో సరదాగా' షోలో వెల్లడించారు బండ్ల గణేశ్.