'బాఫ్టా' రెడ్ కార్పెట్‌పై అందాలే అందాలు - 1917 cinema bafta
లండన్‌లో జరిగిన 73వ బ్రిటీష్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల(బాఫ్టా) కార్యక్రమం సందడిగా సాగింది. అంతకు ముందు జరిగిన రెడ్ కార్పెట్ ఈవెంట్లో పలువురు స్టార్ జంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్య అతిథిగా రాజ దంపతులు ప్రిన్స్ విలియమ్స్-కేట్ మిడిల్టన్ హాజరయ్యారు. ఇందులో '1917' అత్యధికంగా ఏడు పురస్కారాలు సొంతం చేసుకుంది.
Last Updated : Feb 29, 2020, 12:12 AM IST