అంజనా సౌమ్యాకు ఇష్టమైన పాట ఏంటో తెలుసా..? - etv bharat
టాలీవుడ్ సింగర్ అంజనా సౌమ్యా..ఈటీవి భారత్ ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. తనకు ఇష్టమైన పాటను పాడి వినిపించింది అంజనా. దేవదాస్ చిత్రంలోని 'పడుచందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ..' సాంగ్‌ను పాడింది.