తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆ హీరోతో నటించాలనుంది అని చెప్పిన రష్మీ - 'ఆలీతో సరదాగా'

By

Published : Aug 21, 2019, 5:01 AM IST

Updated : Sep 27, 2019, 5:43 PM IST

'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన యాంకర్​ రష్మి... టాలీవుడ్​లో హీరో ప్రభాస్​తో నటించాలనుంది అని తన మనసులో మాట బయటపెట్టింది. తాను నటించిన 'గుంటూరు టాకీస్​' చిత్ర విషయాలను అభిమానులతో పంచుకుందీ భామ.
Last Updated : Sep 27, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details