అలీతో సరదాగా: తేజ చెప్పిన 'నిజం' - nijam movie ramoji rao
'అలీతో సరదాగా..' కార్యక్రమంలో టాలీవుడ్ దర్శకుడు తేజ పాల్గొన్నాడు. కెమెరామెన్ నుంచి దర్శకుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో వివరించాడు. 'చిత్రం' సినిమా కథ చెప్పినప్పుడు రామోజీరావు.. తనపై చూపించిన నమ్మకాన్ని గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా రామోజీ.. కచ్చితమైన వ్యక్తిత్వానికి ఓ ఉదాహరణగా చెప్పుకొచ్చాడు తేజ.
Last Updated : Jul 20, 2019, 11:24 AM IST