తెలంగాణ

telangana

జేసీబీలో పెళ్లి ఊరేగింపు.. ఏం ఐడియా గురూ

By

Published : Feb 3, 2023, 12:46 PM IST

Updated : Feb 3, 2023, 8:40 PM IST

జేసీబీలో వినూత్నంగా ఓ జంట పెళ్లి ఊరేగింపు

గుజరాత్ నవ్​సారిలో ఓ జంట పెళ్లి ఊరేగింపు వినూత్నంగా జేసీబీలో జరిగింది. జేసీబీ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో జేసీబీని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక జేసీబీలో వధూవరులు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:40 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details