తెలంగాణ

telangana

ETV Bharat / videos

వడ్ల కుప్పను తప్పించబోయి బోల్తా కొట్టిన కారు సీసీ కెమెరాలో దృశ్యాలు - సీసీ కెమెరాలో నమోదైన కారు బోల్తా దృశ్యాలు

By

Published : Oct 27, 2022, 3:28 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

Car Overturned CC Visuals నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఆంధ్ర నగర్ శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను తప్పించబోయి ఓ కారు బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వడ్ల కుప్పను తప్పించబోయే క్రమంలో చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందు ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొట్టి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details