తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI న్యాయవ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు అవసరం - local languages

By

Published : Jan 26, 2023, 10:51 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

PRATHIDWANI : స్థానిక భాషల్లోకి సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు...! న్యాయవ్యవస్థను సామాన్యుడికి మరింత చేరువ చేసే క్రమంలో సుప్రీం కోర్టు తీసుకున్న మరో కీలక నిర్ణయం ఇది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చారిత్రక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్. క్రమంగా... దేశంలో గుర్తింపు పొందిన అన్ని భాషల్లో సుప్రీం తీర్పు ప్రతులను అందుబాటులోకి తీసుకుని వస్తామనీ ఈ సందర్భంగా ప్రకటించారు సీజేఐ. మరి ఈ నిర్ణయం ప్రాధాన్యత ఏమిటి? కేవలం ఆంగ్లంలోనే కాక భారతీయ భాషల్లో కోర్టు తీర్పులు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆ క్రమంలో అధిగమించాల్సిన అంశాలు ఏమిటి? సామాన్యుడి కోణంలో న్యాయవ్యవస్థలో ఇంకా ఎలాంటి సంస్కరణలు అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ఇవీ చదవండి :

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details