కాటేసిన పాముపై రివెంజ్.. నోటితో కొరికి హత్య.. మెడలో వేసుకొని షికార్
ఒడిశా బాలేశ్వర్‌లోని దర్దా గ్రామానికి చెందిన సలీం ఖాన్ అనే వ్యక్తి మెడలో నాగుపాముతో హల్చల్ చేశాడు. సలీం.. తన పొలంలో గడ్డి కోస్తుండగా నాగుపాము అతడిని కాటు వేసింది. దీంతో అతడు సర్పాన్ని పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిన పామును మెడలో వేసుకుని సైకిల్‌పై షికార్లు చేశాడు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST