తెలంగాణ

telangana

ETV Bharat / videos

శ్వేతవర్ణంలో కనువిందు చేసిన అరుదైన సర్పం, ఎక్కడంటే - శ్వేత వర్ణంలో మెరిసిపోయిన కొండచిలువ

By

Published : Aug 23, 2022, 5:14 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

కర్ణాటక జిల్లా కుమాటా తాలుకలోని రామ్​నగర్​కు చెందిన సుబ్రహ్మణ్య నాయక​ ఇంట్లో ఒక వింత కొండచిలువ దర్శనమిచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఓ సర్పం కనువిందు చేసింది. దీంతో ఆ పామును చూసేందుకు స్థానికులు అతని ఇంటి వద్ద గుమికూడారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన రెప్టైల్​ స్పెషలిస్ట్​ ఆ పామును పరిశీలించారు. దాన్ని వైట్​ ఫైథాన్​గా గుర్తించారు. ​ఇది వేరే జాతి కొండచిలువ కాదని పాము శరీరంలో రంగును ఉత్పత్తి చేసే మెలనిన్ అనే ​పిగ్మెంట్​ లోపం కారణంగా కొండచిలువకు ఆ రంగు వచ్చిందని ఆయన తెలిపారు. తర్వాత కొండచిలువను సురక్షిత ప్రాంతంలో వదిలేశారు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details