తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI ఏపీలో రాజకీయ చిత్రం మారనుందా - పవన్​కల్యాణ్​తో చంద్రబాబు భేటీ

By

Published : Oct 18, 2022, 10:16 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

ఏ గెలుపు కోసం ఈ మలుపు. ఏపీవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పరిణామం ఇది. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా విస్తృత చర్చకే దారి తీసింది. మరి జనసేనానితో చంద్రబాబు భేటీకి ఉన్న ప్రాధాన్యత ఏమిటి. పవన్‌ కల్యాణ్ విశాఖపట్నం, విజయవాడ ప్రసంగాలు భవిష్యత్ పరిణామాలపై ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అడుగులు ఎలా ఉండనున్నాయి. వైకాపా ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు ప్రస్తుత వైఖరినే కొనసాగిస్తే ఇకపై ఏం జరిగే అవకాశం ఉంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details