తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATHIDWANI: రుణయాప్​లపై కేంద్రం కొరడా.. ఇకనైనా అడ్డుకట్ట పడేనా..?

By

Published : Sep 10, 2022, 9:40 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

PRATHIDWANI: అడగక ముందే రుణాలు.. అడ్డగోలు వడ్డీలు! ఆ పై అడ్డూఅదుపు లేని వేధింపులు! ఫలితం.. వేలకొద్దీ ఫిర్యాదులు.. పదుల సంఖ్యలో బలవన్మరణాలు! దేశవ్యాప్తంగా రుణయాప్​ల దారుణాలు, అరాచకాలకు బలైనవారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి రుణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్​లైన్​ రుణయాప్​పై ఎట్టకేలకు కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం. చట్టబద్ధమైన యాప్​ల జాబితా సిద్ధం చేయాలని.. అవి మాత్రమే యాప్​ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఇకనైనా ఆ దారుణాలకు అడ్డుకట్ట పడుతుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details