తెలంగాణ

telangana

ETV Bharat / videos

అనారోగ్యంతో ఉన్న మనవడిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన తాత - ఉత్తర్​ప్రదేశ్ తోపుడుబండిలో ఆసుపత్రికి రోగి న్యూస్

By

Published : Dec 16, 2022, 4:06 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తోపుడుబండిపై తీసుకెళ్లిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్​లో జరిగింది. రామాజ్ఞ మనవడు గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అంబులెన్స్​ సేవల పట్ల అవగాహన లేని రామాజ్ఞ తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details