తెలంగాణ

telangana

ETV Bharat / videos

తమిళనాట జల్లికట్టు సంబరం.. ఉత్సాహంగా పాల్గొన్న యువత - జల్లికట్టు తమిళనాడు

By

Published : Jan 15, 2023, 9:43 AM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

తమిళనాడులో పొంగల్ సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బసవన్నలను నియంత్రించేందుకు పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మదురై జిల్లాలోని అవనియపురంలో జరిగిన జల్లికట్టు పోటీలు ఆకట్టుకున్నాయి

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details