Pratidwani: ప్రభుత్వ వసతి గృహాల్లో ఏం జరుగుతోంది?
జిల్లా మారొచ్చు, ప్రాంతం మారొచ్చు.. హాస్టల్ పేరు మారొచ్చు కానీ... ఘటనలు మాత్రం అవే. రాష్ట్రంలో 2500 వరకు ఉన్న ప్రభుత్వ సంక్షేమ, గురుకుల వసతిగృహాల్లో ఎక్కడో చోట తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అసలు పిల్లలకు నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టలేక పోతున్నారు?, హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ఏమిటి? ఏదైనా ఘటన జరిగినప్పుడు అధికారులపై తాత్కాలిక చర్యలతో ఈ సమస్య తీరుతుందా.. అసలు సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతోంది.. ఈ అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST