తెలంగాణ

telangana

ETV Bharat / videos

స్పీడ్​గా వచ్చి పల్టీలు కొట్టిన కారు, ప్రమాదం లైవ్ వీడియో చూశారా - కారు యాక్సిడెంట్

By

Published : Aug 28, 2022, 10:38 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

మధ్యప్రదేశ్​ ఛింద్​వాడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్​పుర్ రోడ్డులోని లింగ బైపాస్‌పై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. రోడ్డుపై నీరు చేరడం వల్ల కారు అదుపుతప్పి.. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనను అక్కడే ఉన్నవారు ఫోన్లలో బంధించారు. కారు బోల్తా పడిన సమీపంలో ఒక ఆవు కూడా ఉంది. అదృష్టవశాత్తు కారు.. ఆవు వరకు వెళ్లలేదు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details