తెలంగాణ

telangana

ETV Bharat / videos

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కొరడా దెబ్బలు తిన్న సీఎం

By

Published : Oct 25, 2022, 11:27 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

చత్తీస్​గఢ్​లోని దుర్గ్ జిల్లాలో జాజన్​గిరి గ్రామంలో గౌరీపూజ వైభవంగా జరిగింది. పూజకు హాజరైన సీఎం భూపేశ్​ బఘేల్​ ఊరి ఆచారంలో భాగంగా కొరడా దెబ్బలు తిన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ఈ పని చేసినట్లు సీఎం తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details