రెండేళ్ల తరువాత కనిపించిన అరుదైన నల్ల చిరుత - నల్ల చిరుత
బంగాల్లో రెండేళ్ల తరువాత అరుదైన ఓ బ్లాక్ పాంథర్ కనిపించింది. మిరిక్లోని తేయాకు తోటలో రోడ్డు దాటుతున్న నల్ల చిరుతను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్మీడియాలో పోస్ట్ చేయగా బ్లాక్ పాంథర్ ఫొటోలు వీడియో వైరల్గా మారాయి. అంతకుముందు 2020లో ఇదే ప్రాంతంలో బ్లాక్ పాంథర్ కనిపించింది.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST