తెలంగాణ

telangana

ETV Bharat / videos

'మేకప్​ ఇలా వేసుకుంటే ట్రెండీగా ఉంటుంది'

By

Published : Sep 9, 2019, 10:37 AM IST

వస్త్రాలంకరణకు అనుగుణంగా మేకప్‌ చేసుకోవాలని నేటి తరం యువత కోరుకుంటున్నారు. దీనిపై అవగాహన కార్యక్రమం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ మాల్‌లో నిర్వహించారు. పలువురు మోడళ్లు, యువతులు, మేకప్‌ ఆర్టిస్ట్‌లు, బ్యూటిషన్లు ఇందులో పాల్గొన్నారు. వేడుకలు, సంబురాలు, ఉత్సవాలకు మేకప్‌ అనేది ప్రధానంగా మారిందని ప్రముఖ మేకప్​ ఆర్టిస్ట్​ నీరూ మోహన్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details