తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోర్చుగల్​ 'బతుకమ్మ పండుగ' గురించి తెలుసా? - తెలంగాణా

By

Published : Jul 8, 2019, 2:54 PM IST

తెలంగాణలో ఏటా ఘనంగా జరిగే 'బతుకమ్మ' లాంటి పండగనే పోర్చుగల్​లోనూ జరుపుకుంటారు. పోర్చుగీసులోని టోమర్​ నగరంలో నాలుగేళ్లకోసారి ఈ సంప్రదాయ 'ట్రేస్​ ఫెస్టివల్​' నిర్వహిస్తారు. తలపై రకరకాల పూలతో అలంకరించిన 16 కిలోల బరువుండే పూల బుట్టలు పెట్టుకొని దాదాపు 5 కిలోమీటర్లు నడుస్తారు. ఈ సంవత్సరం జరిగిన ఉత్సవాల్లో 748 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకను చూసేందుకు లక్షలాది మంది పర్యటకులు టోమర్ నగరానికి తరలివచ్చారు. ఆ దృశ్యాలు మీకోసం....

ABOUT THE AUTHOR

...view details