తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమెరికా: హైవేపై దిగిన బుల్లి విమానం - అంత్యవసర ల్యాండింగ్

By

Published : Aug 24, 2019, 11:31 AM IST

Updated : Sep 28, 2019, 2:20 AM IST

ఓ చిన్న విమానం... అమెరికాలోని ఫ్లోరిడాలో చాలా రద్దీగా ఉండే ఫెడరల్ హైవేపై అత్యవసరంగా ల్యాండ్​ అయ్యింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారని ఆధికారులు తెలిపారు. విమానాన్ని తరలించేందుకు... మిగతా వాహనాలను మరోదారిలోకి మళ్లించారు అధికారులు.
Last Updated : Sep 28, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details