తెలంగాణ

telangana

ETV Bharat / videos

అమెరికాలో టోర్నడో బీభత్సం- 25 మంది మృతి - tornado news latest

By

Published : Mar 4, 2020, 6:03 AM IST

Updated : Mar 4, 2020, 8:51 AM IST

అమెరికా టెన్నిసీ రాష్ట్రంలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. తుపాను ధాటికి టెన్నిసీ రాజధాని నాష్‌విల్లే నగరంలో 140 భవనాలు కూలి 25 మంది మరణించారు. చాలామంది శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు. పెద్ద చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పాఠశాలలు, కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ ప్రాంతాన్ని శుక్రవారం సందర్శించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.
Last Updated : Mar 4, 2020, 8:51 AM IST

ABOUT THE AUTHOR

...view details