తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఫ్యాషన్​ వీక్​లో 'అర్మానీ' దుస్తులు అదుర్స్​ - milano fashion week

By

Published : Jun 17, 2019, 6:02 AM IST

ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్​ డిజైనర్​ జార్జియో అర్మానీ రూపొందించిన పలు దుస్తుల్లో యువకులు ఆకట్టుకున్నారు. ఇటలీలోని మిలాన్​ నగరంలో జరుగుతోన్న 'మిలానో ఫ్యాషన్​ వీక్​'లో భాగంగా అర్మానీ వస్త్ర ప్రదర్శన చేపట్టారు. ఇందులో 30 మంది ఒలింపిక్​, పారాఒలింపిక్​ క్రీడాకారులు అర్మానీ రూపొందించిన దుస్తుల్లో హొయలొలికించారు.

ABOUT THE AUTHOR

...view details