వేలితో కుస్తీ పోటీలు..మీరూ ఓ లుక్కేయండి - పోటీలు
కుస్తీ పోటీలంటే ప్రపంచ వ్యాప్తంగా తెలియని వారుండరు. మరి వేలితో ఆడే కుస్తీ పోటీలను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే తూర్పు ఇంగ్లండ్‌లో జరిగిన 'ప్రపంచ వేలి కుస్తీ పోటీ'ల గురించి తెలుసుకోవాల్సిందే. ఇటీవల నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ప్రేక్షకులను అలరించాయి. పాల్ బ్రౌస్ సత్తా చాటి టైటిల్‌ని సొంతం చేసుకున్నాడు.