తెలంగాణ

telangana

ETV Bharat / videos

సూర్యుడ్ని ఎప్పుడైనా ఇలా చూశారా? - sun

By

Published : Jul 3, 2019, 10:20 AM IST

చిలీ, అర్జెంటీనా దేశాల్లో మంగళవారం సంపూర్ణ సూర్య గ్రహణం ఆకాశాన్ని చీకటిగా మార్చేసింది. ఆ దృశ్యాలు చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి వేల మంది పర్యటకులు, స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఈ రెండు దేశాల్లోనే సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించింది. చిలీలోని లా సెరెనా నగరానికి 3 లక్షల మంది యాత్రికులు రావటం విశేషం. అర్జెంటీనా చాంస్కోమస్​ పట్టణంలో గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా గ్రహణం పూర్తయ్యే వరకు వేచి చూశారు పర్యటకులు. మళ్లీ 2020 డిసెంబర్​ 14న సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details