భూలోకస్వర్గాన్ని తలపిస్తున్న వాయవ్య చైనా - snow fall in northwest China
చైనాలోని టెకీస్ రివర్ నేషనల్ వెట్‌ల్యాండ్ పార్కు హిమపాతంతో శ్వేతవర్ణం సంతరించుకుంది. నది పరీవాహక ప్రాంతంలో మంచు బిందువులతో కూడిన నేల, చెట్ల కొమ్మల అందాలు ఎంతో రమ్యంగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఆవరించిన మంచు... పర్యటకులను రంజింప చేస్తోంది.