తెలంగాణ

telangana

ETV Bharat / videos

రష్యా: చిన్న కుక్కల సరికొత్త 'ప్రపంచ రికార్డు' - ప్రపంచ రికార్డ్​

By

Published : Sep 15, 2019, 5:44 PM IST

Updated : Sep 30, 2019, 5:43 PM IST

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఓ ఫోటోషూట్​లో 710 చిన్న కుక్కలు ఒకేసారి పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాయి. గతేడాది అమెరికా ఒహియోలో 374 కుక్క పిల్లలతో తీసిన ఫోటోషూటే ఇప్పటి వరకు ప్రపంచ రికార్డుగా ఉంది. అది కాస్తా తాజాగా తెరమరుగైంది.
Last Updated : Sep 30, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details