చిన్ని శునకాల ఫొటో షూట్‌కు రికార్డు బద్దలు - శునకాలు
రష్యా రాజధాని మాస్కోలో చిన్న శునకాలు సందడి చేశాయి. వాటికి నిర్వహించిన ఫొటో షూట్.. గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఫొటో షూట్లో మొత్తం 710 కుక్కలు పాల్గొన్నాయి. 370 శునకాలతో అమెరికాలోని ఓహియో పేరిట ఉన్న రికార్డును మాస్కో తిరగరాసింది.
Last Updated : Sep 30, 2019, 4:11 PM IST